Monday, October 3, 2022
Monday, October 3, 2022

రైతులపై ఆర్‌పీఎఫ్‌ కేసులను ఉపసంహరిస్తూ సీఎం ఆదేశం


ధర్నాల సందర్భంగా రైల్వే ట్రాకులపై బైఠాయించిన రైతు సంస్థల సభ్యులపై ఆర్‌పీఎఫ్‌ నమోదు చేసిన కేసులను ఉపసంహరిస్తూ పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్ని ఆదేశాలు జారీ చేశారు.కిసాన్‌ సంస్థల సభ్యులపై ఆర్‌పీఎఫ్‌ నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని రైల్వే బోర్డు చైర్మన్‌ను కోరారు. ఈ మేరకు ఆర్‌పీఎఫ్‌కు సీఎం లేఖ కూడా రాశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img