Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

విమానం కిందికి దూసుకెళ్లిన కారు !

ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన ప్రమాదం
దేశ రాజధాని ఢల్లీిలోని విమానాశ్రయంలో తృటిలో ప్రమాదం తప్పింది. గో ఫస్ట్‌ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన ఓ కారు.. విమానాశ్రయంలో నిలిచివున్న ఇండిగో ఏ320నియో విమానం కిందకు దూసుకెళ్లింది. అయితే, విమానం ముందు టైర్‌ను ఢీకొట్టకుండా తృటిలో తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఢల్లీి ఎయిర్‌ పోర్టులోని టీ2 టెర్మినల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.సివిల్‌ ఏవియేషన్‌ రెగ్యూలేటర్‌ ది డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఏవియేషన్‌ ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img