Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

సీడీఎస్‌గా జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ బాధ్యతల స్వీకరణ..

భారత త్రివిధ దళాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ ఇవాళ (శుక్రవారం) బాధ్యతలు స్వీకరించారు. భారత రెండో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌)గా చౌహాన్‌ నియమితులయ్యారు. డిసెంబర్‌ 2021లో మొదటి జనరల్‌ బిపిన్‌ రావత్‌ చనిపోయినప్పటి నుంచి ఈ పోస్ట్‌ తొమ్మిది నెలలకు పైగా ఖాళీగా ఉంది. సీడీఎస్‌గా తన మొదటి ప్రసంగంలో అతను భద్రతా దళాలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి అంచనాలను నెరవేరుస్తానని, అన్ని సవాళ్లు.. ఇబ్బందులను కలిసి పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img