Monday, February 6, 2023
Monday, February 6, 2023

సునామీలా పెరుగుతున్న ఒమిక్రాన్‌, డెల్టా కేసులు

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్‌
కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్‌లు కలిపి సునామీలా కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదైన కొవిడ్‌ -19 కేసుల సంఖ్య గత వారంతో పోలిస్తే 11 శాతం పెరిగిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img