Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

సుప్రీం స్టే ఇచ్చినా.. ఆగని బుల్డోజర్లు..

సుప్రీం ఆదేశాలు ఇచ్చినా..జహంగిర్‌పురిలో అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఆపడం లేదు. హనుమాన్‌ జయంతి రోజున జహంగిర్‌పురిలో రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నార్త్‌ ఢల్లీి అధికారులు జహంగిర్‌పురిలో బుల్డోజర్లతో రోడ్డుపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కూల్చివేతలను నిలిపివేయాలని సుప్రీం స్టే ఇచ్చినా.. అధికారులు మాత్రం విశ్రమించడంలేదు. ఓ మసీదు వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img