Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

‘ఈఓఎస్‌-03’ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం

భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. అంతరిక్షంలోకి బయల్దేరేందుకు బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఈ ఉపగ్రహానికి ఈఓఎస్‌-03 అనే కోడ్‌ ఇచ్చారు. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం రెండవ ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 5:43 గంటలకు జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-ఎఫ్‌ 10 (జీఎస్‌ఎల్‌వీ) నుంచి ప్రయోగించనున్నారు.ఈ ఉపగ్రహం భూమిపై 36 వేల కిలోమీటర్ల దూరంలో అమర్చిన తర్వాత.. అధునాతన ‘ఐ ఇన్‌ ది స్కై’గా పనిచేస్తుంది. ఈఓఎస్‌-03 దేశాన్ని రోజుకు నాలుగైదుసార్లు ఫొటోగ్రఫీ చేస్తుంది. వాతావరణం, వాతావరణ మార్పుల డాటాను వివిధ ఏజెన్సీలకు పంపుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img