Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కాలుష్య నియంత్రణకు దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దిల్లీలో బాణసంచా విక్రయం, కాల్చడంపై నిషేధం విధింపు
కాలుష్య నియంత్రణకు దిల్లీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1వతేదీ వరకు దిల్లీలో బాణసంచా విక్రయం, కాల్చడాన్ని నిషేధిస్తూ దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ నిర్ణయం తీసుకుంది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశం ప్రకారం, దిల్లీలో వాయికాలుష్యాన్ని నివారించేందుకు బాణసంచాపై పూర్తి నిషేధం విధించినట్లు ప్రభుత్వ తెలిపింది. దీపావళి, నూతన సంవత్సర వేడుకల్లో పటాకులు కాల్చడం వల్ల ఢల్లీిలో గాలిలో నాణ్యత క్షీణిస్తోంది.దీంతో దేశ రాజధానిలో అన్ని రకాల పటాకుల నిల్వ, అమ్మకం, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img