Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కొత్త రకం మొక్క ‘జలకన్య’

అండమాన్‌ దీవుల్లో ఉన్న అర్చిపెలాగో దీవిలో భారతీయ శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం మొక్కను కనుగొన్నారు. ఆ మొక్కకు వృక్ష శాస్త్రజ్ఞులు ‘జలకన్య’ అని పేరు పెట్టారు. ఆంగ్లంలో దీనికి మెరమైడ్‌ అని నామకరణం చేశారు. ఈ మొక్కను కనుగొని రెండేళ్లయినా అది కొత్త రకం మొక్క అని చెప్పడానికి ఇన్నాళ్లు పట్టిందని చెబుతున్నారు. 2019లో అర్చిపెలాగో దీవిలో వృక్ష శాస్త్రవేత్తలు పర్యటించిన సమయంలో ఆ దీవుల్లో ఆల్గేకు చెందిన కొత్త జాతిని గుర్తించారు. ఆ మొక్క డీఎన్‌ఏను అధ్యయనం చేసి ఆల్గె జాతికి చెందిన మొక్కగా నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img