Friday, April 19, 2024
Friday, April 19, 2024

జార్ఖండ్‌ సీఎంకు సుప్రీంకోర్టులో ఊరట

జారండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అక్రమ మైనింగ్‌ స్కాం కేసులో సోరెన్‌?పై విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం ధర్మాసనం స్టే ఇచ్చింది. అయితే ఈ స్కాం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణకు రావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లపై ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే విచారణకు సైతం హాజరుకాలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img