Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఢిల్లీ కాంగ్రెస్ కార్యాల‌యం వ‌ద్ద సంబ‌రాలు

ఢిల్లీలోని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యం ద‌గ్గ‌ర అప్పుడే సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు ఆ పార్టీ నేత‌లు. పార్టీ నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (113) కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉండ‌టంతో ఆ పార్టీ నేత‌ల్లో జోష్ వ‌చ్చింది.. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతుండటం ఆ పార్టీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద అప్పుడే సంబరాలు మొదలవ్వ‌డం విశేషం.ఇప్పుడీ వీడియో వైర‌ల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img