Friday, April 19, 2024
Friday, April 19, 2024

బడ్జెట్‌-2022-23 పెరిగేవి..తగ్గేవి

2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్‌ అంచనాలు రూ.39 లక్షల కోట్లు అని తెలిపారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరిగితే, మరికొన్నింటి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అసలు ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి, ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయో పరిశీలిస్తే..
పెరిగేవి
గొడుగులు(దిగుమతి చేసుకునే వాటిపై సుంకం 20 శాతం మేర పెరగనుంది)
అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులు. ఉదా: ప్లాస్టిక్‌ ఐటమ్స్‌, ఫర్టిలైజర్స్‌, ఐరన్‌, స్టీల్‌, మెడికల్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఆర్గానిక్‌ కెమికల్స్‌.
తగ్గేవి..
వస్త్రాలు, నగలు, మొబైల్‌ ఫోన్స్‌, మొబైల్‌ ఛార్జర్‌, చెప్పులు, స్టీల్‌ స్క్రాప్స్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img