Friday, April 19, 2024
Friday, April 19, 2024

మహిళా నేతను వేధించిన బీజేపీ నేత..వీడియో బయటపెట్టిన డీఎంకే

బీజేపీ నేత శశికళా పుష్పను ఓ కార్యక్రమంలో కాషాయ నేత లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియో బయటకువచ్చింది. డీఎంకే ఐటీ విభాగం రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి ఇసై దక్షిణామూర్తి ఈ వీడియోను తన సోషల్‌ మీడియా వేదికపై షేర్‌ చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.ఈ వీడియోలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్‌ బాలగణపతి శశికళ పుష్పను తాకేందుకు ప్రయత్నించగా ఆమె తోసివేసినట్టు కనిపించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img