Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వంటగ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌

ఇకపై వంటగ్యాస్‌ వినియోగదారులు తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇంతవరకూ వంట గ్యాస్‌ వినియోగదారులు ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్‌ వద్దనే గ్యాస్‌ సిలిండర్‌ ఫిల్‌ చేయించుకోవలసి వస్తోంది. ఇకపై ఏ గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్‌ వద్దనుంచైనా సిలిండర్‌ ఫిల్‌ చేయించుకోవచ్చు. ఎల్పీజీ వినియోగదారులు స్వయంగా డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకోలేరా అని లోక్‌సభలో కొందరు ఎంపీలు ప్రశ్నించగా ి కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరులశాఖ మంత్రి రామేశ్వర్‌ తెలీ బదులిస్తూ, ఇకపై వంట గ్యాస్‌ వినియోగదారులు తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకుని, తమ గ్యాస్‌ సిలిండర్‌ ఫిల్‌ చేయించుకోవచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img