Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

వారికి నగదు బహుమతులు కూడా అందాలి

: రాహుల్‌గాంధీ
కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సామాజిక మధ్యమాల్లో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఒలింపిక్స్‌తో పాటూ గతంలో ఇతర క్రీడాపోటీల్లో పాల్గొన్న అథ్లెట్లకు, పతక విజేతలకు ఇంతవరకు నగదు బహుమతులు అందలేదన్న వార్తలపై ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తావించారు. నాలుగేళ్లు గడిచినా హర్యానా అథ్లెట్లకు నగదు బహుమతులు అందలేదంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఈ జులైలో ప్రచురించిన ఓ వార్తా కథనాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ‘ఇక క్రీడాకారులకు చేసిన ఫోన్లు చాలు..నగదు బహుమతులు ఇవ్వండి. శుభాకాంక్షలతో పాటు నగదు బహుమతులు కూడా వారికి అందాలి..’ అని ఘాటుగా స్పందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img