Friday, June 9, 2023
Friday, June 9, 2023

12వ తరగతి సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల.. 87.33 శాతం ఉత్తీర్ణత

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఈ పరీక్షల్లో 87.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు DigiLocker, UMANG యాప్‌లతో పాటు cbseresults.nic.inలలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. పాఠశాల నెంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పుట్టిన తేదీని ఉపయోగించి ఫలితాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతంలో 5.38 శాతం తగ్గుదల కనిపించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img