Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

3 వేలకు దిగొచ్చిన కరోనా కొత్త కేసులు

దేశంలో చాలా రోజుల తర్వాత కరోనా కొత్త కేసులు 3 వేలకు దిగొచ్చాయి. తాజాగా 3,011 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,45,97,498కి చేరాయి. ఇందులో 4,40,32,671 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నాయి. ఇప్పటివరకు 5,28,701 మంది కరోనాకు బలయ్యారు. మరో 36,126 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 28 మంది మరణించగా, 4301 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. మొత్తం కేసుల్లో 0.08 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.73 శాతం, మరణాలు 1.2 శాతం ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 218.77 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ వెల్లడిరచింది. ఇందులో 94.87 కోట్ల మంది రెండో డోసు తీసుకోగా, 21.41 కోట్ల మంది ప్రికాషనరీ డోసు వేయించుకున్నారని పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img