Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

అపోలో హాస్పిటల్ లో DEXA స్కానింగ్ మిషన్ స్టార్ట్

DEXA స్కానింగ్ పరీక్షను ముఖ్యంగా ఎముకలు బలంగా ఉన్నాయా లేదా బలహీనంగా ఉన్నాయా అని గుర్తించడానికి ఉపయోగిస్తారు.ఈ DEXA స్కానింగ్ ద్వారా ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫేట్, మినరల్స్, కొవ్వు శాతం తగిన మోతాదులో ఉన్నాయో లేదో గుర్తించవచ్చు.ఈ స్కానింగ్ ముఖ్యంగా ఎముకల బలహీనతను తద్వారా వచ్చే సమస్యలను గుర్తిస్తుంది.ఈ పరీక్షను ఆడవాళ్లకి మెనోపాజ్ సమయంలో మరియు ఎక్కువ మోతాదులో మద్యం తీసుకునే వాళ్లకి, VITO D లోపం ఉన్న వాళ్లకు, స్టెరాయిడ్స్ ఎక్కువ రోజులు తీసుకొన్నవాళ్లకి, Arthritis సమస్య ఉన్న వాళ్లకి చేస్తారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరాం సతీష్, సిఈఓ నవీన్, ఆపరేషన్ హెడ్ బాలరాజు, హెచ్ ఓడి డాక్టర్ గాయత్రి, డాక్టర్ ప్రమేష్, డాక్టర్ షబానా, డాక్టర్ అర్షియా తదితరులు మాట్లాడారు. కావున నెల్లూరు ప్రజలుఈసదవకాశాన్నివినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది. అతి తక్కువ ఖర్చుతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img