Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

రోడ్డు ప్రమాదంలో ఇరువురి మృతి

విశాలాంధ్రబ్యూరో`నెల్లూరు : నెల్లూరుజిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి వద్ద సోమవారం అర్ధరాత్రిరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.భవాని దీక్ష మాలధారణ స్వాముల ఆటోలో వెళ్తుండగా వెనక నుండి ఢీకొట్టిన లారీఅక్కడికక్కడే ఒకరు మృతిచెందగా చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు.ఐదుగురికి స్వల్ప గాయాలతో కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.మృతులు వరదయ్య,నారాయణమ్మగా గుర్తించడంజరిగింది.భజన ముగించుకొని కోవూరు లోని చంద్రమౌళి నగర్‌ నుండి స్వగ్రామం అల్లూరు మండలం సింగపేట గ్రామం చెలిక సంగం వెళుతున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో ఐదుగురు చిన్నారులతోసహా18మందిప్రయాణిస్తున్నారు. కేసునమోదు చేసి విచారణ చేపడుతున్నదగదర్తి పోలీసులు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img