Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

విద్యా హక్కు చట్టం ద్వారా ఉచిత విద్య పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాధికారులు

పేరెంట్స్ అసోసియేషన్
విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు : విద్య హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత విద్య పథకాన్ని నీరు గారుస్తుతల్లిదండ్రులకు అవగాహన, మీడియాద్వారాప్రచారంచేయకపోవడం పట్ల జిల్లా మండల విద్యాశాఖ అధికారులు వైఖరిని నిరసిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం 2009 అనుసరించి కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు,/ఐబి, /ఐ సి ఎస్ సి/,సీబీఎస్ఈ, పాఠశాలల్లో ఉచిత విద్య అందించేందుకు రాష్ట్రంలో నోటిఫికేషన్ ను 2023 మార్చి 4వ తేదీ విడుదల చేసింది.అడ్మిషన్ల ప్రక్రియ ఈరోజు అశీ 2023 మార్చి 6 తేదీ నుండి ప్రారంభమైంది. గ్రామ, వార్డు సచివాలయంలో ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ఉచితంగా చేయనున్నట్లు నోటిఫికేషన్ లో ప్రకటించింది.. ప్రతి ప్రైవేటు పాఠశాల నోటీసు బోర్డుపై విద్య హక్కు చట్టం నోటిఫికేషన్ ఉంచాలని ఆదేశించిందికాని.జిల్లా స్థాయి, మండల విద్యాశాఖ అధికారులకు విద్య హక్కు చట్టంపై అవగాహన , నిర్లక్ష్య ధోరణి, ప్రైవేటు విద్యాసంస్థల,చట్టాల అమలు పట్ల ఉదాసీన వైఖరి ,ఫలితంగానే విద్య హక్కు చట్టం 2009 ఉచిత విద్య హక్కు నీరు గారు వస్తున్నారు.. ప్రవేట్ పాఠశాలల్లో విద్యార్థి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ప్రచారం చేయడం గాని పత్రికా ప్రకటనలు ,పాఠశాలల్లో నోటీసు బోర్డులు ఏర్పాటు చేయక పోవడాన్ని ఖండిస్తున్నాము.వెంటనే అన్ని పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత విద్య అడ్మిషన్ల పై బోర్డులు ఏర్పాటు చేయాలి. పత్రిక, మీడియా ద్వారా ప్రచారం చేయాలని గ్రామ వార్డు సచివాలయంలో విద్యా హక్కు చట్టం అడ్మిషన్లు ఉచితంగా చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని పర్యవేక్షణ చేయాలనిపేరెంట్స్ అసోసియేషన్ఆఫ్ఆంధ్రప్రదేశ్అధ్యక్షుశిఖరం నరహరిడిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img