Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

నెల్లూరు జిల్లా ఎనిమిదేళ్ల చిన్నారి తిరుమల కాలినడకలో మృతి

విశాలాంధ్రబ్యూరో-నెల్లూరు : తిరుమల నడక మార్గంలో చిరుత దాడిలో 8 ఏళ్ల బాలిక లక్షిత మృతినెల్లూరు నగరం సమీపంలోని పోతిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దినేష్, శశికళ దంపతులు కుమార్తె లక్షితతో పాటు సుమారు పది మందితో బృందంగా తిరుమలకు బయల్దేరారుశుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో బృందం నుంచి తప్పిపోయిన బాలికఅప్పటికే రెండు మూడు సార్లు బృందానికి దూరంగా నడుస్తున్న బాలికను గమనించి బృందాన్ని హెచ్చరించిన హాకర్లు 7.30 గంటలకు బాలిక తమతో లేదని గుర్తించిన తల్లిదండ్రులు.పరిసరాల్లో గాలించినా కనిపించలేదు…10.30 గంటలకు వైర్ లెస్ సెట్ ద్వారా తిరుమల 2 టోన్ పోలీసులకు ఫిర్యాదు.హుటాహుటిన వచ్చి గాలించిన పోలీసులుఅయినా దొరకని బాలిక ఆచూకీతెల్లవారు జామున మరోసారి గాలించిన పోలీసులు అలిపిరి నడక మార్గంలో లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో బాలిక మృత దేహం లభ్యం సగానికి పైగా శరీరాన్ని జంతువులు తినేసినట్టు గుర్తించిన పోలీసులు.చిరుత పులే దాడి చేసి వుంటుందని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు.బాలిక మృత దేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించిన పోలీసులు. కుమార్తె మృతితో బోరున వినిపిస్తున్న తల్లిదండ్రులు విషాదఛాయలతో పోతిరెడ్డి పాలెం గ్రామం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img