Friday, August 19, 2022
Friday, August 19, 2022

ఉపాధి కూలీల బకాయిలు వెంటనే విడుదల చేయాలి

వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

జిల్లాలో గ్రామీణ ఉపాధిహామీ కూలీలకు16 నెలలనుండి వేతనాలు ఇవ్వడం లేదని వెంటనే కూ లి బకాయిలు విడుదల చేయాలని ఉపాధి హామీ పిడి గారికి వ్యవసాయ కార్మికసంఘం జిల్లా కమిటీ అద్వర్యం లో వినతి పత్రం ఇచ్చారు ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మంగళ పుల్లయ్య, కార్యదర్శి జొన్నలగడ్డ వెంకమరాజు పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లడుతూ పని చేసిన కూలీలకు నాలుగు నెలలుగా కూలీ డబ్బులు రాకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని పూకుటగడవడం కష్టం అవుతుంది అని మరో వైపు జిల్లాలోరై తులు ,క్రాప్ హలీడే ,,ప్రకటించారు అందువలన వ్యవసాయంలో పనులు లేక అనేక అవస్థలు పడుతున్నారని కావున వెంటనే బకాయిలు విడుదల.చేయాలనే డిమాండ్ చేశారు అలాగే జిల్లాలో ఉపాధి పనులు కూడా అన్ని ప్రాంతాల్లో జరగడం లేదని అన్ని ప్రాంతాల్లో పనులు ప్రారంభి చాలని కోరారు ఈకార్యక్రమంలో కౌలురైతు సంఘం జిల్లా.కార్యదర్శి గంట లక్ష్మీ పతి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img