Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సౌత్ మోపూర్ లో బాదుడే బాదుడు

నెల్లూరు రూరల్ మండలం, సౌత్ మోపూర్ గ్రామంలో సోమవారం తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు టిడిపి నెల్లూరు రూరల్ ఇంచార్జ్ షేక్ *అబ్దుల్ అజీజ్గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రూరల్ మండలం అధ్యక్షులు *పముజుల ప్రదీప్ ఆధ్వర్యంలో గ్రామ టీడీపీ నేతలు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్ పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి బాదుడే బాదుడు కరపత్రాలను పంచిపెట్టారు ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న తీరుని, పెరిగిన నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు మరియు కరెంట్, ఆర్టీసి చార్జీలు ఇవే కాకుండా వైయస్సార్ ప్రభుత్వం వచ్చి మూడున్నర సంవత్సరం అవుతున్న పేదవారికి సొంత కలయినటువంటి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు *నారా చంద్రబాబు నాయుడు గారి కట్టించిన టిట్కోNTR గృహాలు.ఇంతవరకు ఇవ్వలేదు. జగనన్న కాలనీల పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ పొలాలను బలవంతంగా లాక్కున్నారు..గురించి వివరించి కరపత్రాలు పంచటం జరిగింది. ఈ సందర్భంగా జలదంకి సుధాకర్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ముసుగులో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం సృష్టిస్తున్నారనీ, నిరంకుశ విధానాలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, ఇంత అరాచక పాలన ఎప్పుడు చూడలేదని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే చేయాలని ప్రజా సమస్యల పట్ల తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు తెదేపాకు అండగా ఉండాలని జలదంకి సుధాకర్ గారు కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ కార్యదర్శి పి. పెంచలయ్య అన్నం సుధాకర్ తుళ్లూరు రామయ్య. పాముజుల మల్లికార్జున. తిప్పన కామాక్షయ్య.బండ్ల గోపాలయ్య వంగపూడి శివ. మేకల శివ. అన్నపూర్ణమ్మ. రాపూరు రవికుమార్. డబ్బు కుంట మురళి. బండి సీనయ్య. బట్ట కార్తీక్. పముజుల పెంచలయ్య. బద్దిపూడి నాగేంద్ర. మన్నవరం మహేంద్ర. సౌటూరు శరన్. ఇళ్ల శీను. బూదూరు నరసయ్య. మేకల డి రామ్. నంబూరు చెంచయ్య, తిరుమల శెట్టి చందు. తెలుగుదేశం పార్టీ పాత వెళ్ళంటి గ్రామ నాయకులు . పాదర్తి నరసింహులు . కొత్త వెల్లంటి గ్రామం నాయకులు బెల్లం శ్రీనివాసరెడ్డి . కైపు కృష్ణారెడ్డి. నందమూరి తెలుగుదేశం పార్టీ నాయకులు చెరుకూరు సింహాద్రి. తదితరులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img