Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

సిపిఐ ఆధ్వర్యంలో జరిగే బస్సు యాత్ర ను జయప్రదం చేయండి

విశాలాంధ్రబ్యూరో -నెల్లూరు: రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి అనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోజరుగుతున్నబస్సు యాత్రనుజయప్రదంచేయాలని,
ఆయాత్రలో భాగంగా 29వ తేదీ నెల్లూరులో సాయంత్రం నాలుగు గంటలకు ఏబీఎం కాంపౌండ్ నుండి జరుగు ప్రదర్శనలో పాల్గొని,టౌన్ హాల్లోజరిగేబహిరంగసభను జయప్రదం చేయాలని విస్తృతంగా నెల్లూరు నగర పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం జరుగుతుందని అందులో భాగంగానే సిపిఐ నగర కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి ఆటోలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాల్ పోస్టర్లను అతికిస్తూ ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు నగరంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ముక్తియార్ రైల్వే ఫీడర్స్ రోడ్ సిపిఐ శాఖ సభ్యులు సతీష్ ల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతాలలో సుమారు 50 ఆటోలకు వాల్ పోస్టర్స్ అతికించి ప్రచారం చేయడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img