Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

గేట్ వాల్ లీకై కలుషితమవుతున్న త్రాగునీరు

విశాలాంధ్ర-కోట:- స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి పోయే దారిలో మంచినీరు సరఫరా అయ్యే పైపులైన్ వద్ద గేటువాల్ లీకై త్రాగునీరు కలుషితమవుతున్నాయి ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకే చోట ఉండటంతో నిత్యం పలు శాఖల అధికారులు అదేమార్గంలో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు అయినప్పటికీ అక్కడ గేట్ వాల్ లీకై నీరు కలుషితం అవుతున్న పట్టించుకునే నాధుడే లేడు ఆ నీరు తాగితే అనారోగ్య పాలవుతామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుని గేట్ వాల్ మరమ్మతులు జరిపించి త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img