Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

గుట్కా ప్యాకెట్లు పట్టివేత

విశాలాంధ్ర( కలిగిరి) : కలిగిరి కలిగిరి మండలంలోని సిద్దన కొండూరు గ్రామం వద్ద నిషేధిత గుట్కాలను శనివారం మోటార్ సైకిల్ పై అక్రమంగా తరలిస్తున్న 236 గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నామని ఎస్. ఐ సూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటి విలువ దాదాపు 70000/- రూపాయలు విలువ ఉంటుందని ఆయన తెలిపారు. అక్రమంగా గుట్కా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్. ఐ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img