Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

ఘోరం..పేడ దిబ్బలో ఆడ శిశువు..!

విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: అప్పుడే పుట్టిన ఆడ శిశువును పేడదిబ్బలో పడేసిన సంఘటన ఇది.కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిస్తేచాలు నేటి మానవమృగాలు శిశువును గర్భంలోనే చంపేస్తున్నారు.అబార్షన్లు చేసి నరహంతకులుగా మారుతున్నారు.అదే ఘటన నెల్లూరు జిల్లాబుచ్చిరెడ్డిపాలెం మండలంలోనిమునులపూడిగ్రామంలోచోటుచేసుకుంది.వివరాల్లోకివెళితేమునులుపూడి గ్రామంలో ఓమహిళ అబార్షన్చేయించుకునిపేడదిబ్బలో ఆరు మాసాల ఆడశిశువును పడేసింది. గ్రామస్తులసమాచారంతోఅక్కడికి చేనుకున్నగ్రామసర్పంచ్.వెంకటరమణరెడ్డిపోలీసులకుసమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్నపోలీసులువిచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img