Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఉలవపాడు విద్యాశాఖాధికారిగా ప్రసాద్

విశాలాంధ్ర – ఉలవపాడు మండల విద్యాశాఖాధికారి గా బాధ్యతలు స్వీకరించిన నూకతోటి ప్రసాద్ గారిని బహుజన టీచర్స్ అసోసియేషన్ ఉలవపాడు మండల శాఖ ఉపాధ్యాయులు కలసి అభినందించారు.
ఈ సందర్భంగా MEO గా భాధ్యతలు స్వీకరించిన N ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని, అందరo సమిష్టి గా మండల విద్యాభివృద్ధికి కృషి చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో BTA మండల అధ్యక్షులు పున్నేపళ్లి శ్రీనివాసులు, జనరల్ సెక్రెటరీ P బా లకొటేశ్వరరావు, ఉపాధ్యక్షులు L సురేష్ బాబు, జిల్లా నాయకులు దార్ల కోటేశ్వరరావు మరియు R భాస్కరరావు,p ఏడుకొండలు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img