Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

జిల్లా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం

నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ తిక్కన భవన్లో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మానాద్, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, తెలుగు గంగా ప్రత్యేక కలెక్టర్ బాపిరెడ్డి తదితరులు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img