Free Porn

manotobet

takbet
betcart
betboro

megapari
mahbet
betforward


1xbet
teen sex
porn
djav
best porn 2025
porn 2026
brunette banged
Ankara Escort
1xbet
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com

1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com

1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
1xbet-1xir.com
betforward
betforward.com.co
betforward.com.co
betforward.com.co

betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co

betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
betforward.com.co
deneme bonusu veren bahis siteleri
deneme bonusu
casino slot siteleri/a>
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Deneme bonusu veren siteler
Cialis
Cialis Fiyat
deneme bonusu
padişahbet
padişahbet
padişahbet
deneme bonusu 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet 1xbet untertitelporno porno 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet وان ایکس بت 1xbet 1xbet سایت شرط بندی معتبر 1xbet وان ایکس بت
Sunday, July 14, 2024
Sunday, July 14, 2024

మహా మానవతావాది`సర్‌ చార్లీ చాప్లిన్‌!

డాక్టర్‌ దేవరాజు మహారాజు

‘ద గ్రేట్‌ డిక్టేటర్‌’ సినిమాలో చాప్లిన్‌ ద్విపాత్రాభినయం చేశాడు. ఒకటి హిట్లర్‌ పాత్ర(డిక్టేటర్‌) రెండు హిట్లర్‌ పోలికలతో ఉన్న మంగలివాడి పాత్ర. వేల సంఖ్యలో సైనికులు బారులు తీరి ఉన్న సన్నివేశమది. వందల సంఖ్యలో మిలట్రీ అధికారులు హిట్లర్‌ రాకకోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ మహాసభలో హిట్లర్‌ సైనికుల్ని ఉద్దేశించి మాట్లాడవల్సి ఉంది. కానీ, ఆ సమయానికి అక్కడికి హిట్లర్‌ బదులు, అతని పోలికలతోఉన్న మంగలివాడు చేరుకుంటాడు. అతనే హిట్లరనుకుని అధికారులు గౌరవ వందనం సమర్పించి అతణ్ణి వేదికమీదికి తీసుకు వెళతారు. అతి సామాన్యుడైన మంగలివాడు ఏం మాట్లాడగలడూ? ఒక నిమిషం తడబడి ఆ తర్వాత ఒక సామాన్యుడిగా తను కోరుకుంటున్న దేమిటో అదే మాట్లాడతాడు. మానవత్వాన్ని తట్టిలేపుతూ కవితాత్మకంగా సాగిందే ఆ ఉపన్యాసం. హిట్లర్‌ను ఎద్దేవా చేసే చార్లీ చాప్లిన్‌ తన అంతరాంగాన్ని అతి సామాన్యుడైన మంగలివాడి పాత్ర ద్వారా ఈ విధంగా వ్యక్తం చేశాడు. ఒక రకంగా ఇది చార్లీ చాప్లిన్‌ అంతరాత్మ మానవాళికి చేసిన ఉద్బోధ! మహా విదూషకుడి మహోపన్యాసం!! ఇది వెలువడి 80 ఏళ్లయినా (1940) ఇంకా నిత్యూనూతనంగా ఉంది. ఈ కాలానికి సరిపోయే విధంగా కూడా ఉంది. చాప్లిన్‌ మహానటుడు, మహా దర్శకుడు అనడానికి ఇదొక మంచి ఉదాహరణ! ‘ద గ్రేట్‌ డిక్టేటర్‌’ సినిమాలోని చాప్లిన్‌ ఉపన్యాసం పూర్తి పాఠం తెలుగులో ఇక్కడ మీకందిస్తున్నాను. మనుషులైన వారందరూ ఈ విషయాల్ని గుండెల్లో భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది.
‘క్షమించాలి! నాకు చక్రవర్తిని కావాలని లేదు. అలాంటి ఉద్దేశమే లేదు. ఎవరినో జయించాలని కాని, ఎవరిమీదనో పెత్తనం చలాయించా లని కానీ నాకు లేదు. తెలుపు, నలుపు అన్న తేడా లేదు. ప్రతివారికీ చేయగలిగినంత సహాయం చేయాలనే ఉంది. మనం ఒకరికొకరం సహాయ పడుకుంటూ ఉండాలి. ఎదుటివారి సంతోషమే మనకు స్పూర్తిని, సంతృప్తిని ఇస్తుంది. వారి దు:ఖం కాదు. ఒకరిని అసహ్యించుకోవడం, అవహేళనచేయడం మనం కోరుకోం. ఈ విశాల ప్రపపంచం అందరిదీ,.. తల్లి భూదేవి బిడ్డలం మనమంతా. ఆమె దగ్గర దేనికీ కొదువలేదు. మన జీవితం స్వేచ్ఛకూ, ఆనందానికీ ప్రతి రూపమవ్వాలి. కానీ, మనం దారి తప్పుతున్నాం. స్వార్థం మనుషుల అంతరాత్మల్ని విషపూరితం చేస్తోంది. కుత్సితాలతో ప్రపంచాన్ని కుంచింప చేస్తోంది. కుటిలత్వానికి, రక్తపాతానికి మానవుల్ని చేరుస్తోంది. వేగాన్ని అభివృద్ధి పరిచాం. నిజమే! కానీ, మనలో మనమే ముడుచు కుంటున్నాం. కావల్సినవన్నీ యంత్రాలు తయారు చేస్తున్నాయి. కానీ, మన కోర్కెల దాహం తీరడంలేదు.
మన విజ్ఞానం మనల్ని మానవ ద్వేషులుగా చేస్తూఉంది. మన తెలివి తేటలు మనల్ని నిర్దయులుగా, కఠినాత్ములుగా తీర్చి దిద్దుతున్నాయి. మనం చాలా ఎక్కువగా ఆలోచిస్తాం. అవసరమైనప్పుడు చాలా తక్కువగా స్పందిస్తాం. యంత్రాల యంత్రాంగం కన్నా, మనకు మానవత్వపు మనుగడ ముఖ్యం కావాలి. మితిమీరిన తెలివి తేటల కన్నా మర్యాద, మన్నన, దయార్ద్ర హృదయం కావాలి. ఈ లక్షణాలు లేని జీవితం భయానకమై నశిస్తుంది.రేడియో, విమానాలు మానవుల్ని దగ్గరి పరిధిలోకి చేరుస్తున్నాయి. మానవునిలోని మంచితనమే వీటిని కనుక్కోగలిగింది. విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఈ నా మాట ప్రపపంచంలోని కోటాను కోట్ల ప్రజలకు అందుతోందని నాకు తెలుసు. పురుషులు, స్త్రీలు పసిపిల్లలు, నిరాశా సదృశ్యులు.. పీడిరచే ఈ వ్యవస్థకు బలైన అమాయకులూ..ఎవరూ నిరాశపడవద్దు. మానవ పురోగతికి అది గొడ్డలి పెట్టు. ఈర్ష్యా ద్వేషాలు నశిస్తాయి. నియంతలు నశిస్తారు. ప్రజలనుండి లాక్కున్న అధికారం మళ్లీ తిరిగి ప్రజలకే దక్కుతుంది. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు నశించవు. తాత్కాలికంగా అణచబడ్డా, అవిసంకెళ్లు తెంపుకుని ధైర్యంగా బతుకుతాయి. సైనికులారా ఆలోచించండి! దుష్టుల పక్షాన, దుర్మార్గుల పక్షాన నిలబడొద్దు. మీకు తిండిపెట్టి, కసరత్తులు చేయించి, మిమ్మల్ని పూర్తిగా వాడుకునేవాడు ఎలాంటివాడో ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించండి. మీ ఆలోచనల్ని, మీ అనుభూతుల్ని శాసించే హక్కు ఎవరికీ లేదు. మీరు పశువులు కాదు. గడ్డిపోచలు కాదు. మానవ యంత్రాలకు దాసోహమనేది లేనేలేదు. యాంత్రిక మేథస్సులు, యాంత్రిక హృదయాలూ గల కృత్రిమమైన యంత్రాలు వాళ్లు. మీరు యంత్రాలు కాదు.మనుషులు! మనుషులు!! మీరు యంత్రాలు కాదు. మానవత్వం పట్ల మీకు అచంచల విశ్వాసం ఉంది. ఎదుటివారిని నిరంతరం ప్రేమించగల గొప్ప హృదయం ఉంది. ఎవరూ ప్రేమించని కొద్దిమంది యంత్రమానవులు మాత్రమే అసహజంగా, అసహ్యంగా, కృత్రిమంగా ప్రవర్తిస్తారు. వీర సైనికులారా! స్వేచ్ఛకోసం పోరాడండి. బానిసత్వం కోసం కాదు. మీలో ఒక మహత్తరశక్తి ఉంది. జీవితాన్ని అందంగా, ఆనందంగా, సుఖప్రదంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దుకోగల శక్తి మీలోనే ఉంది. యంత్రాల్ని సృష్టించుకోగల నేర్పరులు మీరే. యంత్రాలై పోకుండా మనుషులగా నిలదొక్కుకునే ఆత్మశక్తి మీలోనే ఉంది. దాన్నిబైటకు లాగండి. ఇంకా ఆలస్యమెందుకూ? రండీ! ప్రజాస్వామ్యం పేరిట ఏకమై, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం! ప్రతివాడికీ పని, యువతకు మంచి భవిష్యత్తు, వృద్ధాప్యానికీ భద్రతగల ఒక మంచి సమాజాన్ని సృష్టిద్దాం! అబద్దాలూ, మాయమాటలూ చెప్పి అవినీతి పరులంతా, అహంకారులంతా గద్దెలెక్కుతున్నారు. వాగ్దానాలను నిలబెట్టుకున్నవారు ఇంత వరకు లేరు. ఇప్పుడు మనకై మనమే వాటిని సాధిద్దాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైతం స్వేచ్ఛకు అడ్డుగోడల్ని తొలగిద్దాం. దురాశ, దు:ఖం, అసూయ, క్రూరత్వాలకు నిలువనీడ లేకుండా చేద్దాం! శాస్త్ర సాంకేతికాభివృద్ధి సాధించే ప్రగతివైపు పయనిద్దాం..రండి!! అందరం ఏకమౌదాం!’’ ఇది చాప్లిన్‌ ఉపన్యాసం.
ఇక్కడ మరొక విశేషముంది. హిట్లర్‌ను చార్లీ చాప్లిన్‌ ఆటపట్టించాడు. కానీ, హిట్లర్‌చాప్లిన్‌ అభిమానుల్లో ఒకడు! ఎటువంటి వివాదాలకు తావులేకుండా ‘వరల్డ్స్‌ గ్రేటెస్ట్‌ ఎంటర్‌టెయినర్‌’ గా ప్రపంచాన్ని నవ్వుతో శాసించిన ‘గ్రేట్‌ డిక్టేటర్‌’ గా భావిస్తున్న సర్‌ చార్లీచాప్లిన్‌ (16 ఏప్రిల్‌ 188925 డిసెంబరు 1977) తన విజయరహస్యాన్ని తానే అనేక సార్లు బేరీజు వేసుకున్నాడు. మానవ మనస్తత్వాన్ని అనేక కోణాల్లోంచి విశ్లేషించు కున్నాడు. దాన్నిబట్టే తెరమీద తన వ్యక్తిత్వానికి అనేక కోణాల్లోంచి విశ్లేషించుకున్నాడు. దాన్ని బట్టే తెరమీద తన వ్యక్తిత్వాన్ని రూపు దిద్దుకున్నారు. అమోఘంగా రక్తికట్టించాడు కూడా! ‘ఈ ప్రజలు దేన్నిచూసి నవ్వుతారు?’ అనే శీర్షికతో చాప్లిన్‌ 1918లో ఒక అమెరికా పత్రికకు వ్యాసం రాశాడు. అందులో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. అయితే అవి ఎంత సామాన్యమైనవో అంత విలువైనవి కూడా!
‘‘హాస్యం టోపీ ఎగిరిపోవడంలో లేదు. దాన్ని పట్టుకోవడానికి ఒకపెద్ద మనిషి పడే అవస్థలో ఉంది. ప్యాంటుపిగిలిపోవడంలో లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పడే తికమకలోఉంది. అలాగే జారిపోయే ప్యాంట్‌ వదిలేస్తే ఎవరికీ నవ్వురాదు. కాని, జారిపోకుండా పైకి అనుకుంటూ హడావుడి పడిపోవడంలో హాస్యం ఉంది. అమ్మాయి నగ్నత్వాన్ని ప్రదర్శిస్తున్న పోస్టర్‌ను, ఒకపెద్ద మనిషి నిలబడి తనివితీరా చూస్తుంటే ఎవరికీ నవ్వురాదు. సమాజంలో తానొక పెద్దమనిషినని గుర్తుంచుకుని అలా చూస్తూ ఉంటే తన వ్యక్తిత్వానికి దెబ్బతగులుతుందని బాధపడుతూ, ఉండలేకపోతూ, చూడనట్టు నటిస్తూ, చూస్తూ ఉండడంలో హాస్యం ఉంది...బలహీనుడై ఉండి, పహిల్వాన్‌తో ఛాలెంజ్‌ చేయడం, తెలివిగా తన్నులు తప్పించుకుంటూ ఉండడంలో హాస్యం ఉంది. హాస్యం కత్తిమీద సాములాంటిది. ఎక్కడ ఏ కొద్దిగా బెడిసి కొట్టినా హస్యానికి బదులు జుగుప్స, ఏవగింపు, అసహ్యం కలుగుతాయి. ప్రపంచాన్ని తరతరాలుగా కదిలిస్తూ వస్తున్న చార్లీ చాప్లిన్‌ సునిశిత హాస్యం ఎక్కడి నుంచో రాలేదు. మాయలు, మంత్రాలు అందులో ఏవీలేవు. జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న చాప్లిన్‌ మేథస్సులోంచి వచ్చింది. నిజానికి జీవితాన్ని జీవితాంతం చదివినా సరిపోదు. అలాంటి జీవితంలో నవ్వించగల అంశాల గూర్చి నిరంతరం ఆలోచిస్తూ గడిపిన చాప్లిన్‌, మరొక ముఖ్యమైన విషయం కూడా గ్రహించాడు. ప్రేక్షకులు ఊహించిందే తెరమీద కనిపిస్తే నవ్వరని, ప్రేక్షకుల బలహీనతల్ని ఆయనెప్పుడూ దెబ్బతీయలేరు. ఇదొక గొప్ప సుగుణం! తనకు తాను కల్పించుకున్న బలహీనతలతోనే ప్రేక్షకులకు నవ్వు బలాన్నిచ్చాడు. ప్రపంచాన్ని నవ్వులతో శాసించిన మొనగాడు చాప్లిన్‌ తప్ప మరొకరు లేదు. ‘‘నూటికి పదిమంది బాగా ఉన్నవాళ్లూ 90మంది లేనివాళ్లు ఉన్న ఈ సమాజంలో...90శాతం ప్రజల్ని నవ్వించడానికి పదిశాతం మందిని గేలిచేయడంలో తప్పేమిటి? అన్నది ఆయన ప్రశ్న! వర్గ దృక్పధాన్ని ఇంత సులభంగా, సరళంగాచెప్పిన వాళ్లు బహుశా ఎవరూ లేరేమో! హాస్యంతో మానవవాదానికి ఊపునిచ్చిన మహనీయుడుకూడా మరొకరు లేరేమో!! సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img