Monday, September 25, 2023
Monday, September 25, 2023

ఆకాష్‌ బైజూస్‌ అంథే ఎగ్జామ్‌కు సిద్ధం

కరీంనగర్‌: టెస్ట్‌ ప్రిపరేటరీ సర్వీసెస్‌లో జాతీయ అగ్రగామిగా ఉన్న ఆకాష్‌ బైజూస్‌ తమ అత్యంత ఆదరణ పొందిన, విస్తృతంగా కోరుకునే అంథే (ఆకాష్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ ఎగ్జామ్‌ఏఎన్‌టీహెచ్‌ఈ) 2023 14వ ఎడిషన్‌ను అక్టోబర్‌ 7-15, 2023 మధ్య ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మోడ్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడిరచింది. ఈ ప్రతిష్టాత్మక వార్షిక స్కాలర్‌షిప్‌ పరీక్ష 912 తరగతి విద్యార్థులు 100% వరకు స్కాలర్‌షిప్‌లు, విశేషమైన నగదు అవార్డులతో తమ సామర్థ్యాన్ని వెలికితీయడానికి అవకాశాన్ని అందిస్తుంది. అంథే స్కాలర్‌షిప్‌ గ్రహీతలు ఆకాష్‌లో నమోదు చేసుకోవచ్చు.సమగ్ర కళాత్మకతతో కూడిన ‘యంగ్‌ ఆర్టిస్ట్‌ ఫెస్టివల్‌ 2023’ తాజా ఎడిషన్‌కు బెంగుళూరు సాక్ష్యంగా నిలిచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img