విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ 77వ స్వాతంత్ర దినోత్సవ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.స్వాతంత్ర ఫలాలుగూర్చి, పోలీస్ శాఖ గూర్చి వివరించారు.ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్, పార్వతీపురం సబ్ డివిజన్ ఏఎస్పీ సునీల్ షరోన్, డిఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, వివిధ విభాగాల పోలీస్ సిబ్బందిపాల్గొన్నారు