విశాలాంధ్ర,పార్వతీపురం: మన్యంజిల్లా పోలీసుశాఖలో ప్రతిభావంతంగా పనిచేసిన , చేస్తున్న పలువురు పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలు మంగళ వారం స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా అందజేసారు.2018గాను బి. అప్పారావు-ఎస్ఐకు అతి ఉత్కృష్ట సేవాపతకం,టి. వెంకన్న , ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, ఆర్మ్ రిజర్వుకుఅతి ఉత్కృష్ట సేవాపతకం, ఎం.రామారావు , హెడ్ కానిస్టేబుల్ , పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్ కు ఉత్కృష్ట సేవాపతకం,ఎస్. శ్రీనివాసరావు ,హెడ్ కానిస్టేబుల్ ,మక్కువ కు – ఉత్కృష్ట సేవాపతకం లను అందజేసారు. టి . గౌరిశంకరరావు, హెడ్ కానిస్టేబుల్ -బలిజిపేటకు – ఉత్కృష్ట సేవాపతకం,ఐ. వెంకటరమణ , హెడ్ కానిస్టేబుల్ , డిఎస్పీ ఆఫీస్, పార్వతీపురంకు – ఉత్కృష్ట సేవాపతకం,కె మాధవరావు ,కానిస్టేబుల్ , పార్వతీపురం రూరల్ కు – ఉత్కృష్ట సేవాపతకం, బి.శ్రీనివాసరావు కానిస్టేబుల్ , సీతానగరంకు – ఉత్కృష్ట సేవాపతకం, ఎం .అప్పారావు, ఏ ఆర్ కానిస్టేబుల్ కు – ఉత్కృష్ట సేవాపతకం అందజేసారు. అదే విధంగా ఉగాది -2023 గాను రాష్ట్ర ప్రభుత్వం వి. కోటేశ్వరరావు , ఆర్ ఎస్ ఐ , పార్వతీపురంకు ఉ ఉత్తమ సేవాపతకం, 2021,2022,2023 గాను ఎం. సత్యన్నారాయణ ,ఏఎస్ఐ , పార్వతీపురం టౌన్ కు – సేవాపతకం ,
బి.కుమార్,కానిస్టేబుల్-సీతానగరంకు
సేవాపతకం,బి.అప్పారావు ,ఎస్ఐ, విఆర్ఎస్ కు- సేవాపతకం, ఎన్ వాసుదేవరావు,హెడ్ కానిస్టేబుల్ , పాలకొండకు – సేవాపతకం, కె.రామ రావు,హెడ్ కానిస్టేబుల్ , పాలకొండకు – సేవాపతకం) ఎస్ . దామోదర్ రావు , కానిస్టేబుల్ , పార్వతీపురం రూరల్ కు – సేవాపతకం, టి . శ్రీహరి, ఏఎస్ఐ , పార్వతీపురం టౌన్ కు – సేవాపతకం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా వాటిని వారికి హోంశాఖ మంత్రి చేతుల మీదుగా అందజేసారు.ఈకార్యక్రమంలో మన్యం జిల్లాకలక్టర్ నిశాంత్ కుమార్ ,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు పాల్గొన్నారు