విశాలాంధ్ర సీతానగరం: మండలంలోని మరిపివలస జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన శిక్ష సప్తహ్ కార్యక్రమంలో భాగముగా శుభతిధి సహాపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు సోమవారం నాడు భోజనాన్ని ఏర్పాటు ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మెన్ రెడ్డి వెంకటరమణ, గ్రామ పెద్దలు,టీడీపీనేతలు జక్కు పకీరు నాయుడు,సత్యనారాయణ, బొంగు సురేష్ ,తాన్న సత్యనారాయణ, పోల శ్రీనివాసరావు, పెంటభాను,బూరి రాము, మర్రాపు యోగేశ్వరరావు, చిటికెల వెంకటరమణ,భోగిల గుప్తాదీత్య పట్నాయక్,చిట్టపులి తబిటన్నదొర, తాన్న గుంపస్వామి, బూరాడ చిరంజీవి,హెచ్ ఎం ఓలేటి తవిటినాయుడు, ఏఎంఓ బి. శ్రీనివాసరావు, పాఠశాలఉపాధ్యాయులు విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.