- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో జెడ్పిటిసి ఎంపీటీసీ పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమం సజావుగా నిర్వహించడం జరిగిందని ఎంపీడీవో వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని 13 గ్రామ పంచాయతీలలో జడ్పిటిసి కి కాను 89 మంది పోస్టల్ బ్యాలెట్ వేశారని, ఎంపీటీసీ కు గాను 89 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారని తెలిపారు.


