Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేకనకొండ సచివాలయాన్ని ప్రారంబించిన మద్దిశెట్టి వేణుగోపాల్‌

కురిచేడు :కురిచేడు మండలంలోని పెద్దవరం,దేకనకోండ గ్రామం లో ఎమ్మెల్వే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పలు కార్యక్రమాలలో శనివారం పాల్గొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నాడు`నేడు మనబడి కార్యక్రమాలు జరుగుతున్న విషయం పాఠకలకు విదితమే.అందులో భాగంగా దర్శి ఎమ్మెల్లే మద్దిశెట్టి వేణుగోపాల్‌ రెండవ విడత మనబడి నాడునేడు కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ మండల నాయకులు కార్యకర్తలు అబిమానులు నడుమ అటహాసంగా విధ్యాకానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరము దేకనకొండ సచివవాలయాన్ని ప్రారంబించారు. ఈ సందర్బముగా ఎమ్మెల్వే మద్దిశెట్టి వేణుగోపాల్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఈ క్రాప్‌ విదానాన్ని తెలియపరచి అటు నాణ్యమైన సరుకు ప్రజలకు అందేవిధంగా అదే సమయంలో రౖెెతులు పండిరచిన పంటకు ఆశించిన గిట్టుబాటు ధక పొందే విధంగా ప్రజలను రైతన్న పంటలను అనుసందానం చేస్తూ దేశ స్దాయిలో మంచి పరిపాలన చేసే నాయకుడు గా గుర్తింపు తెచ్చుకున్న ఒకే ఒక్కడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇది అందరము గర్వించ తగిన విషయం.ఇవన్ని అమలు పర్చాలంటేగ్రామీణ స్దాయిలో ప్రభుత్వ పలాలు ప్రజలకు పొందాలంటే గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాడు చేయడం జరిగిందని ప్రజలు గమనించాలి.దీర్గకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వనరులు గ్రామీఱ స్దాయిలో వినియోగించుకొని అబివృద్ది పధములో రాష్టాన్న్రి వుంచుతాడు అనడంలో నిలువుటద్దం గ్రామీణ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు.హెల్త్‌ క్లీనిక్‌ సెంటర్లు వీటిలోకి విధులు నిర్వహించటానికి ప్రజా సమస్యలు తీక్చటానికి ప్రభుత్వం కల్పించే రైతు భరోసా విధ్యాదీవెన విధ్యాకానుక అమ్మవడి పియమ్‌ కిసాను పంట బీమా వంటి పలుకార్యక్రమాలు గ్రామ వాలంటరీల ద్యారా క్షేత్రస్దాయిలో అమలు పరుస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.అనంతరము అక్కడ ప్రజలు సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని చెప్పారు.అనంతరము రెండు గ్రామాలలో వున్న పాఠశాలలో పిల్లలకు విధ్యాకానుక అందించారు,ఈ కార్యక్రమంలో మండల నాయకులు మండల యమ్‌పిపి బెల్లం చంద్రశేఖర్‌ మేరువ పిచ్చిరెడ్డి,సైదా,నుసుం నాగిరెడ్డి,మండల విధ్యాశాఖాదికారి వస్త్రాం నాయక్‌ మండల వైసీపీకార్యకర్తలు అబిమానులు తదితరలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img