Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

4 లేబర్ కోడ్ లను తక్షణం రద్దు చెయ్యాలి

. లేబర్ కో డ్ లు అమలు కు జరుగుచున్న కార్మిక శాఖా మంత్రుల స మావే శా లను అ డ్డు కో వాలి
. ఏఐటీయూసీ రాష్ట్ర అద్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపు.

విశాలాంధ్ర : ఒంగోలు - కేన్ద్ర ప్రభుత్వం కార్మికులు పో రాడి సాధించుకున్న కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు ప్రయొజనకరంగామార్చి 4 లేబర్ కో డ్ లుగా తీసుకొచి అమలుకు పూనుకొవడాన్ని ఎఐటియుసి రాష్ట అద్యక్షులు రావులపల్లి రవీంద్ర నాధ్ తీవ్రంగా ఖండించారు.సోమవారం ఒంగోలు కలెక్టరు కార్యాలయం వద్ద కే న్ద్ర కార్మిక సంఘా ల ధ ర్నా జరిగింది.ఈ సందర్భంగా రవీంద్రనాథ్ గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అడ్డ గో లు గామంద బలంతో పార్లమెంటు లో బిల్లు లు పాస్ చే సు కొ ని 44 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లే బర్ కో డ్ లుగా తె చ్చి కార్మిక వర్గాన్ని పాత చీకటి రో జు లకు నెట్టాలని పూనుకోవడం డుర్మార్గమన్నారు.దీన్ని ఎంత మాత్రం సహించేది లే ద ని అడ్డు కొ ని తీరుతామని హెచ్చరించారు.లే బర్ కో డ్ రూల్స్ ను రాష్టా లా చే త ఆమోదానికి హడావిడి చే యడాన్ని త ప్పు పట్టారు.పాత వాటినే అమలు చే త కాక కార్మిక వర్గం అల్లాడు తు ంటే కొ త్త చట్టాలు అమలు చే స్టే కార్మికుల పరిస్తితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ చందంగా వుంటుందని ఆవేదన చెందారు.లే బర్ కోడ్ లవలన య జమానులకు భాద్యత వుండద ని ఓ వర్ పెరిగిద్ద ని పనిగంటలు పెంచుతారు కనీస వే త నాలు అంతంత మాత్రమే నని అమలు క ష్ట త రమ ని ప్రశ్నించే పరిస్తితులు ండ వని సమ్మె చే సే హక్కు వుండదని పిక్షుడు ఎంప్లాయిమెంట్ పేరు తో శాశ్వత వుద్యోగాలకు మంగళం పాడే పరిస్టుతు లుంటాయన్నారు.citu జిల్లా కార్యదర్శి గంటె న పల్లి శ్రీనివాసరావు iftu జిల్లా కార్యదర్శి ఆర్ మో హ న్ aiftu న్యూ జిల్లా కార్యదర్శి యెం యె స్ సాయి గార్లు మాట్లాడుతూ నరేంద్ర మో డీ కార్పొరేటు శ క్తు లకు వూ డి గం చే స్టూ కార్మికవర్గాన్ని తా కట్టు పెడుతు న్నా డ న్నారు.ఇ ప్పటకే కార్మికులు సంఘహాలూ గా వున్నవారు స్వల్పంగా వుంటే కోడ్ లు అమలైతే మనుగడే ప్రస్నార్ధ్కమ వుతు ంద న్నారు.pf .esi అమలులో గాని ఉద్యోగాలు లో నో టి ఫీ కే షన్ ఖాళీ లు భర్తీ విషయం లో తూ తూ మాత్రంగా మారే పరిస్తితులు ఏ ర్పడతా యన్నారు.దీనివలన కార్మికవర్గంపై తీ వ్ర ప్ర భావం వుంటుడన్నారు.క నీసవే త న బోర్డు వుండ దని కార్మిక శా ఖ నిర్వీర్యమవు తుందన్నా రు.యా జ మాంయం ఏ క పక్ష ంగా వ్యవ హ రించి అడ్డ గో లుగా పనినుండి తొ ల గిస్టారన్నారు.దీ న్ని కార్మికులు ప్ర జ లు అర్దం చేసు కొని తీవ్రమైన పో రాటాలకు సిద్దం క్కావాలని కో రారు.ఈ ధర్నాకు ఎఐటియుసి నగర కార్యదర్శి కొత్త కోట వెంకటేశ్వ్లు సిఐటియు నగర అద్యక్షులు దామా శ్రీనివాసరావు గార్లు అద్యక్షత వహించారు.ఇంకా ఈ కారక్రమం లో కె అంజయ్య కందుకూరు సుబన్నాయుడు యెల్ లో కేష్ ఎ రాము ఆర్టీసీ పో లే రయ్య బూదూరి హరికృష్ణ అసాద్ మీరావలి మహేశ్ శ్రీరాం శ్రీనివాసరావు త ంబి స్రీనివాసరావు ఇండ్ల విజయ సారధి జీ వి నారాయణ   బొర్రా రామారావు త ది త రూలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img