Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

కోలల పూడిసొసైటీకి నూతన కమిటీ నియామకం

విశాలాంధ్ర మార్టూరు: మండలం లోని కొలలపూడి సహకార సంఘం సొసైటీ కి నూతన త్రీమెన్ కమిటీ నియామకానికి జిల్లా సహకార అధికారి రామారావు బుధవారం బాపట్లలో నియామక పత్రం అందచేశారు. సొసైటీ చైర్మన్ గాసూరగని గంగారావు, బొడ్డు మోహనరావు, బెజవాడ వెంకట నారాయణ సభ్యులుగా కొనసాగుతారు. వీరు ఆరు నెలలు పదవీ కాలం లో ఉంటారు. వీరి నియామకం పట్ల సర్పంచ్ ఎం.సతీష్ కుమార్, మాజీ సర్పంచ్ కందిమల్ల వెంకటేశ్వర్లు బెజవాడ స్వామి, యడవల్లి సురేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img