Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

ఆదర్శ కమ్యునిష్టు కామ్రేడ్ రావిళ్ళ జాలయ్య

విశాలాంధ్ర : ఒంగోలు ప్ర ముఖ కార్మిక నాయకులు కామ్రేడ్ రావిళ్ళ జాలయ్య ఆదర్శ కమ్యునిష్టు ప్రజల పక్షపాతి సీపిఐ సీనియర్ నాయకులు య స్ డి సర్దార్ కొనియాడారు.శు క్ర వారం స్టానిక ముఠా కార్మిక సంఘం కార్యాలయం లో కామ్రేడ్ రావిళ్ళ జాలయ్య 16 వ వర్ధంతి సభ హమాలీ ఫ్హెడరే ష న్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుకూరి సుభాన్నాయుడు అద్యక్ష త న జరిగింది.ఈ సందర్భంగా సర్దార్ మాట్లాడుతూ ఒంగోలు నగరం లో పే ద ప్రజలకో సం కృషి చేసిన జాలయ్య ధ న్య జీవన్నారు.శి వారు కాలనీల ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం త్రా గు నీటి కో సం పాటుపడిన వ్యక్తి జాలయ్యన్నారు.ఒంగోలు నగ ర కార్యదర్శిగా కార్మిక నాయకుడు గా నీతి నిజాయతీగా త న జీవితాంతం నిలిచాడన్నారు.ఒంగోలు నగర కార్యదర్శి పివిఅర్ చౌదరి సీపిఐ సీనియర్ నాయకులు ఉ ప్పుటూరి ప్ర కాశ రావు ఏఐ టి యూసీ నగర కార్యదర్శి కొత్త కోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒంగోలులో అ నే క రంగాలలో అ సంఘ టి త ంగా ఎలా ంటి హక్కులు చ ట్టాలు లే ని హమాలీ ముఠా కార్మికులను కూడ గట్టి ఒక్క తా టి మీద కు తీ సు కొచ్చి సంగ్హాన్ని ఏ ర్పాటు చేసిన గొప్పవాడు జాలయ్యన్నారు.ఇప్పటికయినా కేంద్ర రాష్ట ప్ర భుత్వాలు అ సంఘహా టి త కార్మికుల రక్షణ కోసం సం క్షేమ బోర్డు ను ఏ ర్పాటు చేసి కార్మికుల ను ఆడుకొవాలని డిమాండ్ చే శారు.వారికి పియఫ్ ఇ యస్ ఐ సౌకర్యాలు కల్పించాలన్నారు. వృద్దాప్యం లో కనీస పెన్షన్ 10 వే ల రూపాయలివ్వాలన్నారు.సభ ను ముఠా కార్మిక సంఘం నగర కార్య దర్శి సి హెచ్ వెంకటేశ్వర్లు వందన సమర్పణ చే శా రు.ఇంకా ఈ క్కార్యక్రమం లో బొడ్డ పాటి సుబ్బారావు కొడముల ఆనంద్ పి గంగయ్య ఆనాటి వెంకటేశ్వర్లు పి నరసింగరావు శ్రీను నాగేశ్వరరావు త ది త రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img