Monday, October 3, 2022
Monday, October 3, 2022

మార్టూరు మండలంలో ఘనంగా హర్ ఘర్ తిరంగ వేడుకలు

విశాలాంధ్ర – మార్టూరు: మన భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా . • హర్ ఘర్ తిరంగా” అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయల్ హై స్కూల్ విద్యార్థులు తో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మార్టూరు ప్రధానోపాధ్యాయలు డేవిడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశ భక్తిని పెంపొందించు కావాలన్నారు. యన్.సి.సి. విద్యార్థులు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్య క్రమములో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులుపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img