Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

కంభం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కంభం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

విశాలాంధ్ర – కంభం : ప్రకాశం జిల్లా కంభం సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని వెనుక నుండి ఢీకొట్టిన కారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5మంది మృతి. మృతులు గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన వారిగా గుర్తింపు. మృతులు తిరుపతి వెళుతుండగా చోటుచేసుకున్న సంఘటన.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img