Monday, September 26, 2022
Monday, September 26, 2022

అదుపుతప్పి పొలాలలోకి దూసుకు వెళ్లిన లారీ

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లి గ్రామ సమీపంలో కడప అమరావతి రాజ్య రహదారిపై వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పి పొలాలలోకి దూసుకుపోయిన సంఘటన చోటుచేసుకుంది. లారీలో ఉన్న డ్రైవర్ క్లీనర్ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. మైదుకూరు నుంచి మార్కాపురానికి వడ్లు లోడ్ తీసుకు వెళుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img