Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అశ్విన్‌ రికార్డులు…


బోర్డర్‌ `గవాస్కర్‌ ట్రోఫీలో వికెట్ల వేట కొనసాగిస్తున్న భారత సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో రికార్డు బ్రేక్‌ చేశాడు. లెజెండరీ లెగ్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే రికార్డు బద్దలు కొట్టాడు. స్వదేశంలో అత్యధికంగా 26సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కుంబ్లే 122 టెస్టుల్లో ఈ ఫీట్‌ సాధిస్తే, 92 టెస్టుల్లోనే అశ్విన్‌ ఆ రికార్డును అందుకోవడం విశేషం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img