Friday, April 19, 2024
Friday, April 19, 2024

మూడవ టెస్టుకు కమ్మిన్స్‌ దూరం

ఇండోర్‌: బోర్డర్‌`గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో జరగనున్న మూడవ టెస్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ ఆడటం లేదు. రెండో టెస్టు తర్వాత స్వదేశానికి వెళ్లిన కమ్మిన్స్‌… తల్లి అనారోగ్యం కారణంగా మూడవ టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా వెల్లడిరచింది. మార్చి ఒకటో తేదీ నుంచి ఇండోర్‌ వేదికగా మూడవ టెస్టు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ టెస్టు మ్యాచ్‌కు కమ్మిన్స్‌ స్థానంలో స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img