ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాయి నగర్లో గల శ్రీ శ్రీనివాస డిగ్రీ కళాశాల అండ్ పిజీ కళాశాలలో బిబిఏ, బిసిఏ కోర్సులతోపాటు224-25 సంవత్సరానికి ఏఐసిటిఈ అనుమతి పొందిన ఏకైక పాఠశాల మా కళాశాల అని ప్రిన్సిపాల్ ముసలిరెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు డిగ్రీ చేరుటకు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు, మా కళాశాలలో ఆప్షన్స్ పెట్టుకోవాలని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9014219361 లేదా 9949206228 లేదా 7013145328 కు సంప్రదించాలని తెలిపారు.