Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

యువగళం పాదయాత్రలో సంఘీభావం తెలిపిన అనంత టిడిపి నేతలు

విశాలాంధ్ర పెనుకొండ : ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం యువగళం రథసారథి నారా లోకేష్ పాదయాత్ర నూజివీడులో 195 వ రోజు సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవిత తో పాటుగా అనంత జిల్లా నేతలు తమ సంఘీభావాన్ని తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు, సవిత లోకేష్ బాబుకి రాఖీ కట్టి, పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసి రాజకీయ పరిస్థితులపై చర్చించారు, ఈ కార్యక్రమంలో రామాంజి నమ్మ, వెంకట శివుడు యాదవ్, దేవల మురళి, అంజనప్ప, శివ బాల, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img