Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Monday, September 9, 2024
Monday, September 9, 2024

ఆగస్టు 15 నుండి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు.. ఎన్డీఏ కూటమి నాయకులు

విశాలాంధ్ర -ధర్మవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసే సందర్భంలో ధర్మవరం పట్టణంలో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్డీఏ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి పక్కన, ఎల్పీ సర్కిల్లో మరొక అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే రెండు చోట్ల అన్ని ఏర్పాట్లు, భోజనం తినడానికి సౌకర్యాలు కూడా కల్పించడం జరిగిందన్నారు. ఉదయం అల్పాహారం (టిఫిన్), మధ్యాహ్నము, రాత్రి భోజనం ఉంటుందని తెలిపారు. కేవలం ఐదు రూపాయలకే పేద ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అక్షయపాత్ర ఏజెన్సీ ద్వారా ఈ అన్న క్యాంటీన్ ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలిపారు. అల్పాహారము ఐదు రూపాయలు, భోజనము ఐదు రూపాయలు ఉంటుందని, టోకెన్ పద్ధతి ద్వారా పంపిణీ చేయబడుతుందని తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ప్రభుత్వం చేపట్టడం జరిగిందని కూడా వారు తెలిపారు. మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ప్రభుత్వం కల్పించడం హ ర్షించదగ్గ విషయమని తెలిపారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణ, గ్రామీణ ప్రజలు మహిళలు అన్నా క్యాంటీన్, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img