విశాలాంధ్ర =పెనుకొండ : పెనుకొండ గ్రాండ్ హోటల్ లో తెలుగుదేశం పార్టీ నేతలను నిర్బంధించిన పోలీసులు. ప్రతిపక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోలేని పీరికిపంద జగన్మోహన్ రెడ్డి అని ఈ జిల్లాలో కాలు పెట్టే అర్హత జగన్ కి లేదని మండిపడ్డ ముఖ్యమంత్రి రాయలసీమ వ్యక్తి రాయలసీమ రైతులకు ద్రోహం చేస్తూ ఎన్నికలలో చెప్పిన మాటలు నిలబెట్టుకోకపొగ రాయలసీమలో వర్షాలు లేక పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులలో ఉంటే ఇన్పుట్ సబ్సిడీ గానీ ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని
సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి.కె పార్థసారథి మండిపడ్డారు ఆయనతోపాటుకాల్వ శ్రీనివాసులు , పల్లె రఘునాథ్ రెడ్డి గుండుమల తిప్పేస్వామి ఉన్నారు.