విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం రేంజ్ డి.ఐ.జి డాక్టర్ షిమోషి ని జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీగా నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ రేంజ్ కార్యాలయంకు వెళ్లారు. డి.ఐ.జి ని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.