Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 10, 2024
Tuesday, September 10, 2024

వాసవాంబ స్వచ్ఛంద సేవా సంస్థకు విరాళం

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎల్సికే పురము సంబంధించిన శ్రీ వాసవాంబా స్వచ్ఛంద సేవా సంస్థకు పట్టణములోని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ బి వి సుబ్బారావు ధనవంతుగా 5000 రూపాయలను విరాళంగా అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకోవడం జరిగిందని వాసవాంబా స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు సత్రశాల నారాయణశెట్టి, ఉపాధ్యక్షులు జయంతి అమర్నాథ్, కోశాధికారి మేడ జయవర్ధన్ తెలిపారు. అధ్యక్షులు మాట్లాడుతూ ఆర్యవైశ్య కుటుంబీకులు ఎవరైనా మృతి చెందినప్పుడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి దాతల పేరుమీద ఈ మొత్తాన్ని అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు. దాతర కుటుంబీకులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img