Friday, December 1, 2023
Friday, December 1, 2023

వైసిపి సీనియర్ కార్యకర్తకు నివాళులు అర్పించిన కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి

విశాలాంధ్ర, ముదిగుబ్బ : ధర్మవరం నియోజకవర్గ మండల మండల కేంద్రంలో బండ ల శివారెడ్డి కుమారుడు, ఓబిరెడ్డి గుండెపోటుతో మరణించడంతో విషయంతెలుసుకొని,వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే సోదరుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి,అదేవిధంగా ఆయన మాట్లాడుతూ వైసిపి పార్టీ కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొనేవాడు, ఇలాంటి కార్యకర్త కోల్పోవడం చాలా బాధాకరమనిపేర్కొన్నారు.ఈ కార్యక్రమంలోమండల కన్వీనర్ సివి నారాయణరెడ్డి, మండల సీనియర్ నాయకులు ఇందుకూరు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img